Chandra Babu: మున్సిపల్ శాఖపై సమీక్షించనున్న సీఎం..! 27 d ago
AP: సీఎం చంద్రబాబు సోమవారం ఉ.10:30 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటనతో పాటు పలు శాఖలపై సమీక్షించనున్నారు. అనంతరం ఉ.11 గంటలకు సీఆర్డీఏపై సీఎం చంద్రబాబు రివ్యూ చేయనున్నారు. మ.3:30కి మున్సిపల్ శాఖపై అలాగే రోడ్ల మరమ్మత్తులపై చంద్రబాబు సమీక్షించనున్నారు.